In this article we are providing All Human Body Parts Name in Telugu to English & Hindi. तेलुगु और इंग्लिश में शरीर के अंगो के नाम, Human Body Parts in Telugu to Hindi Language with images.
Human Body Parts name in Telugu & English
List of Human Body Parts name in Telugu and English
English Telugu
1. Eye కన్ను
2. Toe కాలి బొటనవ్రేలు
3. Finger వ్రేలు
4. Thumb చేతి బొటనవ్రేలు
5. Lip పెదవి
6. Heel మడమ
7. Shoulder భుజము
8. Waist నడుము
9. Ear చెవి
10. Armpit చంక
11. Elbow మోచేయి
12. Skull పుర్రె
13. Neck మెడ
14. Throat గొంతు
15. Cheek చెక్కిళ్ళు
16. Kidney మూత్ర పిండము
17. Knee మోకాలు
18. Skin చర్మము
19. Face ముఖము
20. Chest రొమ్ము
21. Breast రొమ్ము స్థానము
22. Thigh తోడ
23. Liver కాలేయము
24. Tongue నాలుక
25. Joint కీలు
26. Chin గడ్డము
27. Tooth పన్ను
28. Brain మెదడు
29. Nail గోరు
30. Nostril ముక్కుపుట
31. Nose ముక్కు
32. Navel నాభి
33. Eyelid కంట్టి రెప్ప
34. Rib పక్క ఎముక
35.Back వీపు
36. Stomach కడుప్పు
37. Eyeball కనుగ్రుడ్డు
38. Muscle కండరము
39. Foot పాదము
40. Lung ఊపిరి తిత్తు
41. Eyelash కంట్టి రెప్పలు
42. Hair వెంట్రుకలు
43. Arm చేయి
44. Eyebrow బ్రుకుటి
45. Gum పంటి చిగురు
46. Fist పిడికిలి
47. Mouth నోరు
48. Forehead నుదురు
49. Bone ఎముకలు
50. Palm అర చేయి
51. Heart గుండె
52. Wrist మణికట్టు
53. Ankle కీలు
54. Hand చేతులు
55. Leg కాలు
56. Intestine పేగు
57. Artery ధమని
58. Vein నరము
59. Pulse నాడి
60. Spleen గుల్మము
61. Belly పొట్ట
62. Backbone వెన్నుముక్క
63. Blood రక్తం
# Female body parts name with pictures in Telugu # Body Parts name with English Pronunciation
ध्यान दें– प्रिय दर्शकों List of Human Body Parts name in Telugu( Article ) आपको अच्छा लगा तो जरूर शेयर करे।